అన్వేషించండి

Vizianagaram News : గోడ నుంచి బయటపడ్డ పురాతన లాకర్, వాటా కోసం ఓనర్ తో కూలీలు వాగ్వాదం!

Vizianagaram News : రాజాంలో ఓ పురాతన ఇంట్లో ఇనుప లాకర్ బయటపడింది. ఈ లాకర్ లో బంగారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఏంలేదని యజమాని అంటున్నారు.

Vizianagaram News : విజయనగరంజిల్లా రాజాంలో లాకర్ కలకలం రేపుతోంది. ఆ లాకర్ భారీగా బంగారం ఉందని ప్రచారం జరుగుతోంది. రాజాంలో ఒక పురాతన ఇల్లును కూల్చేటప్పుడు గోడ నుంచి పెద్ద ఐరన్ లాకర్ బాక్స్ బయటపడింది. బయట పడ్డ ఐరన్ లాకర్ బాక్స్ మాది అంటూ కూలీలుకు ఇంటి ఓనర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ బాక్స్ లో కిలోలు కొద్ది బంగారు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.  ఆ ఐరన్ లాకర్ లో ఏంలేదని ఇంటి ఓనర్ అంటున్నారు. లాకర్ ఓపెన్ చెయ్యలేకపోతున్నామని ఇంటి ఓనర్ రామలింగం చెబుతున్నారు. ఆ ఇంటిని తక్కువ రేటుకు ఇవ్వలేదని వేరే వ్యక్తి బంగారం లాకర్ అని ప్రచారం చేశాడని రామలింగం అంటున్నారు. ఐరన్ లాకర్ బాక్స్ దొరకడం వాస్తవమే కానీ ఇంతవరకు ఓపెన్ చెయ్యలేదని ఇంటి ఓనర్ రామలింగం  తెలిపారు. 

రెండు కేజీల బంగారం! 

అయితే ఈ లాకర్ విషయంలో కూలీలు, యజమాని మధ్య వివాదం తలెత్తింది. లాకర్ పగులగొట్టి అందులోని బంగారంలో తమకు వాటా ఇవ్వాలని కూలీలు కోరుతున్నారు. యజమాని మాత్రం లాకర్‌లో ఏంలేదని చెబుతున్నారు. కూలీలు మాత్రం లాకర్ లో రెండు కేజీల బంగారం ఉందని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఈ లాకర్‌కు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Embed widget