News
News
X

Sajjala Ramakrishna Reddy: 2024లో కుప్పం నుంచి వైసీపీ  ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగుపెట్టాలి

 2024లో కుప్పం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఘన విజయం సాధించేలా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 

FOLLOW US: 

వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగరేయాలని సజ్జల రామకృష్ణా రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ పార్టీ నేత దివంగత చంద్రమౌళి తనయుడు భరత్  అసెంబ్లీలో అడుగుపెట్టాలని అన్నారు. చంద్రబాబుకు సర్పంచ్ ఎన్నికల నుంచే కుప్పంలో కౌంట్ డౌన్ ప్రారంభమైందని సజ్జల పేర్కొన్నారు.  కుప్పంలో టీడీపీ కోటను బద్ధలు కొట్టుకుని.. ప్రజల హృదయాల్లోకి జగన్ ఎలా వేళ్లారనడానికి.. సర్పంచ్ ఎన్నికలే ఉదాహరణ అని చెప్పారు. తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వ‌న్య కుల క్షత్రియ కమ్యూనిటీ రాష్ట్ర స్థాయి సమావేశమైంది.  సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Also Read: Nara Lokesh: పోలవరం నిర్వాసితులు వరదలో ఉంటే సీఎం సిమ్లా వెళ్లొచ్చారు.. వాళ్లని జలసమాధి చేస్తా అంటే ఊరుకోను

Araku Road : మారేడుమిల్లి టూ అరకు డీప్ ఫారెస్ట్ రోడ్ ట్రిప్ ట్రై చేస్తారా..? రోడ్డెక్కడ ఉందని అనుకోకండి.. ఇది తెలిస్తే రెడీ అయిపోతారు..!

వెనకబడిన బీసీ కులాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీసీ కులాలకు సంబంధించి ఫెడరేషన్లను ఏర్పాటు చేశారన్నారు. వైయస్ జగన్ మరో అడుగు ముందుకు వేసి బీసీ అధ్యయన కమిటీని నియమించి.. బీసీల్లో వెనకబడిన కులాలను గుర్తించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారన్నారు.  

Also Read: AP CPS Row : "సీపీఎస్" రద్దు కోసం రోడ్డెక్కిన ఏపీ ఉద్యోగులు..! వారంలో రద్దు హామీని జగన్ ఎందుకు అమలు చేయలేకపోతున్నారు..?

CM Jagan Review: ఎప్పుడూ వరి సాగేనా.. అవి సాగుచేసినా రైతులకు ఆదాయం బాగానే వస్తుంది

రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రాకూడదని.. కేంద్రం నుంచి నిధులు రాకూడదని  దుష్టపన్నాగాలు పన్నుతున్నారని సజ్జల అన్నారు. ఆర్థిక సంక్షోభం.. అని దుష్ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు. కుప్పం నియోజకవర్గంలో ధర్మరాజు దేవాలయాన్ని అభివృద్ధి చేసే విషయంలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణతో కలసి ముఖ్యమంత్రి జగన్ ని కలుస్తామని సజ్జల తెలిపారు.

బీసీ కులాల అభ్యున్నతే లక్ష్యంగా కొద్దిరోజులుగా బీసీ కులాల ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని పలువురు నేతలు తెలియచేశారు. ఆయా కులాల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: Nara Lokesh: పోలవరం నిర్వాసితులు వరదలో ఉంటే సీఎం సిమ్లా వెళ్లొచ్చారు.. వాళ్లని జలసమాధి చేస్తా అంటే ఊరుకోను

KRMB Meet : కృష్ణా బోర్డు భేటీ నుండి తెలంగాణ వాకౌట్ ! ఇంతకీ వాటాలు తేలాయా..?
Published at : 01 Sep 2021 07:30 PM (IST) Tags: cm jagan Sajjala Ramakrishna Reddy Chandrababu Kuppam

సంబంధిత కథనాలు

Anantapur Crime News :  బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

లేఖ రాయడం కూడా లోకేష్‌కు చేతకాదు: కాకాణి

లేఖ రాయడం కూడా లోకేష్‌కు చేతకాదు: కాకాణి

AP BJP : ఇన్ని వర్షాలు పడినా సీమకు నీళ్లేవి ? - ప్రాజెక్టులపై చేసిన ఖర్చెంతో చెప్పాలన్న ఏపీ బీజేపీ !

AP BJP : ఇన్ని వర్షాలు పడినా సీమకు నీళ్లేవి ? - ప్రాజెక్టులపై చేసిన ఖర్చెంతో చెప్పాలన్న ఏపీ బీజేపీ !

Breaking News Live Telugu Updates: కాంగ్రెస్‌కు మరో షాక్! రేవంత్ పై మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Breaking News Live Telugu Updates: కాంగ్రెస్‌కు మరో షాక్! రేవంత్ పై మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Crime News : బెజవాడలో కాల్‌మనీ కలకలం - టీడీపీ కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్ !

Crime News :  బెజవాడలో కాల్‌మనీ కలకలం - టీడీపీ కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్ !

టాప్ స్టోరీస్

TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

TS Congress  : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

KCR Medchal : దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !

KCR Medchal : దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !

YSRCP Vs Janasena : వైఎస్ఆర్‌సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్‌ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !

YSRCP Vs Janasena :  వైఎస్ఆర్‌సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్‌ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !

Common Charging Port: మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

Common Charging Port: మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!