అన్వేషించండి

Araku Road : మారేడుమిల్లి టూ అరకు డీప్ ఫారెస్ట్ రోడ్ ట్రిప్ ట్రై చేస్తారా..? రోడ్డెక్కడ ఉందని అనుకోకండి.. ఇది తెలిస్తే రెడీ అయిపోతారు..!

ఊటీని మించిన ప్రకృతి సౌంద్యం ఏపీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంది. కానీ టూరిస్టులు వెళ్లే మౌలిక సదుపాయాలే లేవు. అందుకే NHAI తూర్పు - విశాఖఏజెన్సీలను కలుపుతూ రహదారి నిర్మించాలని నిర్ణయించింది.


ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి వర ప్రసాదితమైన ఎన్నో అందమైన ప్రాంతాలు ఉన్నాయి. ఊటీని మించిన హిల్ స్టేషన్లు ఉన్నాయి. కానీ అవన్నీ ఇంకా బయట ప్రపంచానికి పూర్తిగా తెలియదు. తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖ డిల్లా ఏజెన్సీ వరకు అటవీ ప్రాంతాల్లో ప్రయాణిస్తే ఇంత అందమైన ప్రకృతి సౌందర్యం ఏపీలో ఉందా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోక తప్పదు. అప్పుడప్పుడు లంబసింగి జీరో డిగ్రీల ఉష్ణోగ్రత .. మారేడుమిల్లి అడవులు  లాంటివి ప్రచారంలోకి వస్తూంటాయి. అంతకు మించిన అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి. కానీ వాటికి సరైన దారి లేకపోవడం.. ప్రచారం లేకపోవడం కారణంగా ఎవరికీ తెలియడం లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు అక్కడ ఏజెన్సీ ప్రాంతాలకు కలుపుతూ రహదారిని నిర్మించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ( NHAI ) నిర్ణయం తీసుకుంది.
Araku Road : మారేడుమిల్లి టూ అరకు డీప్ ఫారెస్ట్ రోడ్ ట్రిప్ ట్రై చేస్తారా..? రోడ్డెక్కడ ఉందని అనుకోకండి.. ఇది తెలిస్తే రెడీ అయిపోతారు..!
 
తూర్పుగోదావరి - విశాఖ ఏజెన్సీలను కలుపుతూ హదారి నిర్మాణానికి నాయ్ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రపంచ  బ్యాంక్ నిధులను సమకూర్చనుంది.  విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాన్ని విజయనగరం జిల్లాతో కలుపుతూ రెండు రహదారులను ఇప్పటికే  నాయ్ నిర్మిస్తోంది.  పాడేరు నుంచి అరకు వరకు, కొయ్యూరు నుంచి పాడేరు వరకు ఈ రహదారి పనులు జరుగుతున్నాయి.  పర్యాటకులకు ప్రస్తుతానికి ఇవే అరకు వెళ్లే మార్గాలు. విజయనగరం నుంచి లేదా విశాఖ పట్నం నుంచే అరకు వెళ్లాలి. అలా కుండా మరో వైపు నుంచి అరకుకు మార్గం ఉండాలన్న ఆలోచన కారణంగానే కొత్త మార్గం రూపుదిద్దుకున్నట్లుగా తెలుస్తోంది.
Araku Road : మారేడుమిల్లి టూ అరకు డీప్ ఫారెస్ట్ రోడ్ ట్రిప్ ట్రై చేస్తారా..? రోడ్డెక్కడ ఉందని అనుకోకండి.. ఇది తెలిస్తే రెడీ అయిపోతారు..!

తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ నుంచి ఆ మార్గం నిర్మిస్తే ఇతర ప్రాంతాల ప్రజలు కూడా సులువుగా పర్యాటక ప్రాంతంగా ఏజెన్సీకి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కోస్తా, సీమ ప్రాంత ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల వారు రాజమండ్రి మీదుగా అరకుకు వెళ్లేందుకు వీలుగా ఉండేలా రోడ్డు  ప్రతిపాదన సిద్ధం చేశారు. ఈ రహదారి మొత్తం 406 కి.మీ. మేర ఉంటుందని...దాదాపుగా రూ.900 కోట్లు ఖర్చవుతుందని అంచనా ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో డీపీఆర్ సిద్ధమైన తర్వాత టెండర్లు పిలిచే అవకాశం ఉంది.
Araku Road : మారేడుమిల్లి టూ అరకు డీప్ ఫారెస్ట్ రోడ్ ట్రిప్ ట్రై చేస్తారా..? రోడ్డెక్కడ ఉందని అనుకోకండి.. ఇది తెలిస్తే రెడీ అయిపోతారు..!

ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు తక్కువగా జరుగుతూ ఉంటాయి. కారణాలు ఏమైనా అక్కడి ప్రజలకు మౌలిక సదుపాయాలు కూడా తక్కువగానే అందుతంటాయి. తూర్పుగోదావరి - విశాఖ ఏజెన్సీలను కలుపుతూ రోడ్డును నిర్మిస్తే పర్యాటక పరంగానే కాకుండా... అక్కడి ప్రజలకు ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు ఎంతో మేలు జరుగుతుంది. నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా.. ప్రపంచ బ్యాంక్ నిధులతో వీలైనంత త్వరగా ఈ రోడ్డును పూర్తి చేయాలని భావిస్తోంది. ఇది పూర్తయితే టూరిజం పరంగా కూడా ఏపీకి మరింత అడ్వాంటేజ్ లభిస్తుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పెన్షన్ బకాయిల విడుదలకు 10 శాతం కమీషన్- భట్టి విక్రమార్క భార్యపై సంచలన ఆరోపణలు
పెన్షన్ బకాయిల విడుదలకు 10 శాతం కమీషన్- భట్టి విక్రమార్క భార్యపై సంచలన ఆరోపణలు
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
SIR Enumeration Uncollectable Votes: తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Embed widget