అన్వేషించండి

AP Mid Day Meal: విద్యార్థులకు గుడ్ న్యూస్ - జగనన్న గోరు ముద్దలో కొత్త మెనూ, నేటి నుంచే అమలు!

AP Mid Day Meal: ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. పిల్లలో శారీరక దృఢత్వం కోసం మెనూ కార్డులో పలు మార్పులు చేసింది. నేటి నుంచే అమలు కూడా జరుగుతోంది. 

AP Mid Day Meal: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు శుభవార్త తెలిపింది. పిల్లల్లో శారీరక దృఢత్వం కోసం జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకంలో పలు మార్పులు చేసింది. మెనూ కార్డును మార్చింది. దీని వల్ల విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారం లభిస్తుందని వివరించింది. ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు.. కొత్త మెనూ తయారు చేసి, నేటి నుంచి అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యప్తంగా ప్రభుత్వ బడుల్లో చుదువుకుంటున్న విద్యార్థులకు పోషక విలువలతో కూడిన "గోరుముద్ద" ను ప్రభుత్వం వడ్డించనుంది. ఈ మేరకు పాఠశాల విద్యా విభాగం మిడ్ డే మీల్స్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినీ, విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మెనూను పక్కాగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 

AP Mid Day Meal: విద్యార్థులకు గుడ్ న్యూస్ - జగనన్న గోరు ముద్దలో కొత్త మెనూ, నేటి నుంచే అమలు!

AP Mid Day Meal: విద్యార్థులకు గుడ్ న్యూస్ - జగనన్న గోరు ముద్దలో కొత్త మెనూ, నేటి నుంచే అమలు!

తాజాగా మార్చిన మెనూ కార్డు వివరాలు..

  • సోమవారం.. హాట్ పొంగల్, ఉడికించిన కోడిగుడ్డు/కూరగాయల పులావ్, కోడిగుడ్డు కూర, చిక్కీ
  • మంగళవారం.. చింతపండు/నిమ్మకాయ పులిహోర, టమాట/దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు
  • బుధవారం.. కూరగాయల అన్నం, బంగాళ దుంప కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
  • గురువారం.. సాంబార్ బాత్, ఉడికించిన కోడిగుడ్డు
  • శుక్రవారం.. అన్నం, ఆకు కూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
  • శనివారం.. ఆకుకూర అన్నం, పప్పు చారు, తీపి పొంగలి

గతంలో ఉన్న మోనూ కార్డు వివరాలు

  • సోమవారం.. అన్నం, పప్పు చారు, కోడి గుడ్డు కూర, చిక్కీ
  • మంగళవారం.. చింతపండు/నిమ్మకాయ పులిహోర, కోడిగుడ్డు/కూరగాయల పలావ్, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
  • బుధవారం.. కూరగాయల అన్నం, బంగాళ దుంప కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
  • గురువారం.. కిచిడీ, టమాట పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు
  • శుక్రవారం.. అన్నం, ఆకు కూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
  • శనివారం.. ఆకుకూర అన్నం, సాంబార్, తీపి పొంగలి

అయితే పాత మెనూను తొలగించి విద్యార్థుల్లో దృఢత్వం కోసం ప్రభుత్వం కొత్తమెనూను రూపొందించింది. అంతే కాకుండా నేటి నుంచే దాన్ని అమలు చేస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Mbappe Vs Messi Golden Boot War: మెస్సితో ఎంబాప్పే మైండ్ బ్లోయింగ్ ఈక్వల్ ఫైట్.. పరాగ్వేపై పగ తీర్చుకుంటూ క్వార్టర్స్ లోకి ఫ్రాన్స్, రొనాల్డో ఫ్లాప్ షో!
మెస్సితో ఎంబాప్పే మైండ్ బ్లోయింగ్ ఈక్వల్ ఫైట్.. పరాగ్వేపై పగ తీర్చుకుంటూ క్వార్టర్స్ లోకి ఫ్రాన్స్, రొనాల్డో ఫ్లాప్ షో!
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
Face Packs for Glowing Skin : మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
Embed widget