అన్వేషించండి

Nara Lokesh: ముంబైలో నారా లోకేష్ విస్తృత పర్యటన - టాటా చైర్మన్ సహా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ !

Nara Lokesh : ఏపీలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు నారా లోకేష్ ముంబైలో పర్యటిస్తున్నారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్‌తో సమావేశమయ్యారు.

Nara Lokesh In Mumbai :  ఏపీ మంత్రి నారా లోకేష్ ముంబైలో పర్యటించారు.  టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తో సమావేశమయ్యారు.  టీసీఎస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి చంద్రశేఖరన్‌ను  లోకేష్ఆహ్వానించారు.  ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని చంద్రశేఖరన్‌ను కోరారు. ఈవీల ఛార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కో రూఫ్‌టాప్‌ సోలార్‌ అభివృద్ధిలో కలిసి పనిచేయాలని కోరారు.  సెల్‌, మాడ్యూల్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.  విశాఖలో టాటా ఎల్క్సీ సెంటర్‌ ఏర్పాటు చేయాలని..  పలు రంగాల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.  శ్రీసిటీలో ఈవీ భాగాల తయారీ యూనిట్లు స్థాపించాలని కోరిన లోకేష్‌.. భూమి, ప్లగ్‌ అండ్‌ ప్లే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అందిస్తామని హామీ ఇచ్చారు.  ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తుందని .. . శ్రీసిటీలో ఇంజినీరింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కోరారు.  ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో ఉత్పత్తి యూనిట్లు ప్రారంభించాలని విజ్ఞప్తి.. టాటా ఎలక్ట్రానిక్స్‌ ఆధ్వర్యంలో ఓఎస్‌ఏటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

అంతకు ముందే ఈఎస్ఆర్ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా  హెడ్ తోనూ వారి కార్యాలయంలో నారా లోకేష్ సమావేశం నిర్వహించారు.  విశాఖ, కాకినాడ పోర్టుల వద్ద లాజిస్టిక్స్ హబ్‌లో భాగం అవ్వాలని .. ఏపీఐఐసీతో కలిసి పని చేయాలని కోరారు. రొయ్యల పరిశ్రమకు అవసరమైన కోల్డ్ చైన్ ఇన్ ఫ్రా గురించి చర్చించారు.  

అలాగే లాజిస్టిక్స్ గ్లోబల్ లీడర్ గా ఉన్న ట్రాఫిగురా కంపెనీ సీఈవో సచిన్ గుప్తాతోనూ సమావేశమయ్యారు. ఏపీలో ఉన్న అవకాశాలను వివరించారు.  

ప్రీమియం హౌసింగ్ నిర్మాణంలో దిగ్గజంగా ఉన్న రుస్తుంజీ హౌసింగ్ సీఈవో బొమన్ ఇరానీతోనూ లోకేష్ సమావేశం అయ్యారు. 

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు లక్ష్యంగా ప్రయత్నిస్తున్నారు.  నవంబర్ లో పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించబోతున్నారు. దానికి హాజరై.. ఏపీలో పెట్టుబడుల అవకాశాలను అన్వేషించాలని లోకేష్ ఆహ్వానిస్తున్నారు.  

 

టాప్ హెడ్ లైన్స్

India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget