ఇప్పుడు అంతా ఐబీ విద్యావిధానం ఉన్న స్కూళ్లదే హవా. దీనిలో అంత ప్రత్యేకత ఉంది మరి.

Published by: Raja Sekhar Allu

విద్యార్థులు ప్రశ్నలు అడగడం, పరిశోధన చేయడం ద్వారా జ్ఞానాన్ని స్వయంగా గ్రహించేలా విద్యా విధానం ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

విద్యార్థులు ఇన్క్వైరింగ్, నాలెడ్జబుల్, కేరింగ్గా మారాలని లక్ష్యం.

Published by: Raja Sekhar Allu

నాలుగు ప్రోగ్రామ్‌లు – PYP (3-12 సంవత్సరాలు), MYP (11-16), DP (16-19), CP (కెరీర్-రిలేటెడ్)

Published by: Raja Sekhar Allu

కోర్ కంపోనెంట్స్: DPలో TOK (Theory of Knowledge), EE (Extended Essay), CAS (Creativity, Activity, Service)

Published by: Raja Sekhar Allu

ఆరు సబ్జెక్ట్ గ్రూప్‌లు (లాంగ్వేజెస్, సైన్సెస్, మ్యాథ్స్, ఆర్ట్స్ మొ.) – విద్యార్థులు 6 సబ్జెక్ట్‌లు ఎంచుకోవాలి,

Published by: Raja Sekhar Allu

ఇంటర్నల్ (స్కూల్-బేస్డ్) మరియు ఎక్స్‌టర్నల్ (గ్లోబల్ ఎగ్జామ్స్) ఎవాల్యుయేషన్. ఇది క్రిటికల్ థింకింగ్, రిసెర్చ్ స్కిల్స్‌ను పరీక్షిస్తుంది.

Published by: Raja Sekhar Allu

IB డిప్లొమా ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలలో అంగీకారం పొందినది. టాప్ యూనివర్సిటీలు (హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ మొ.) IB స్టూడెంట్స్‌ను ప్రిఫర్ చేస్తాయి.

Published by: Raja Sekhar Allu

విద్యార్థులు కమ్యూనిటీ సర్వీస్ చేయాలి (CAS/MYPలో). ఇది సిటిజన్‌షిప్, ఎంపతీ, ఎన్విరాన్‌మెంటల్ రెస్పాన్సిబిలిటీని పెంచుతుంది.

Published by: Raja Sekhar Allu

IB మిషన్ ప్రకారం, విద్యార్థులు బెటర్ అండ్ మోర్ పీస్‌ఫుల్ వరల్డ్ సృష్టించాలి.

Published by: Raja Sekhar Allu