మనసు తేలికగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు
దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకుందాం
భావోద్వేగ తీవ్రతను బాగా తగ్గిస్తుంది
ఈ తాత్కాలిక ఉపశమనం ఎవరికైనా ఓదార్పునిస్తుంది.
తాత్కాలికంగా విచారం మర్చిపోయేలా చేస్తుంది. పరిస్థితులు చక్కబడ్డాయని నమ్మిస్తుంది
దీంతో సమస్యలు గుర్తుకు తెచ్చుకోవడం మానేస్తారు
భావాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ఆలోచన చేయరు
సినిమాలు, పాటలు, స్నేహితులు, మద్యం మంచి అనుభూతి కలిగిస్తుందనే ఆలోచనను ప్రోత్సహిస్తాయి.
తాత్కాలికంగా ఉపశమనం పొందుతారు, గుర్తుకు వచ్చినప్పుడల్లా తాగుతారు