ఎయిర్ హోస్టెస్ ఎలా అవ్వొచ్చు, జీతం ఎంత ఉంటుంది?

Published by: Khagesh
Image Source: PEXELS

చాలా మందికి ఎయిర్ హోస్టెస్ గా విమానంలో ఎగరాలనే కల ఉంటుంది.

Image Source: PEXELS

ఎయిర్ హోస్టెస్ అవ్వడానికి సరైన అర్హతలు , ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉండటం అవసరం.

Image Source: PEXELS

ఎయిర్ హోస్టెస్ ఎలా అవ్వొచ్చో, జీతం ఎంత ఉంటుందో తెలుసా మరి?

Image Source: PEXELS

ఎయిర్ హోస్టెస్ అవ్వడానికి ఇంటర్ తర్వాత గుర్తింపు పొందిన కేబిన్ క్రూ శిక్షణ సంస్థ నుంచి ఎయిర్ హోస్టెస్ శిక్షణ కోర్సు చేయాలి

Image Source: PEXELS

మీరు ఎయిర్ హోస్టెస్ సర్టిఫికెట్, డిప్లొమా లేదా డిగ్రీ కోర్సు కూడా చేయవచ్చు.

Image Source: PEXELS

వేరే సబ్జెక్ట్ లో గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కూడా దీని కోసం డిప్లొమా లేదా డిగ్రీ కోర్సు చేయవచ్చు.

Image Source: PEXELS

ఎయిర్ హోస్టెస్ అవ్వడానికి పరీక్ష రాయాలి. గ్రూప్ డిస్కషన్ , వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది

Image Source: PEXELS

ఎయిర్ హోస్టెస్ ప్రారంభ జీతం 45 నుంచి 50 వేల రూపాయల వరకు ఉంటుంది

Image Source: PEXELS

ఎయిర్ హోస్టెస్ అవ్వడానికి కోర్సుతో పాటు మీరు ఫిజికల్ గా ఫిట్ గా ఉండటం కూడా అవసరం.

Image Source: PEXELS

మీ ఎత్తు కనీసం ఐదు అడుగుల 2 అంగుళాలు ఉండాలి, అలాగే మీ వయస్సు 17 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉండాలి

Image Source: PEXELS