ఈ దేశంలో వైద్య విద్య అత్యంత చౌక!

Published by: RAMA
Image Source: pexels

భారతదేశంలో వైద్య విద్య ఫీజులు చాలా ఎక్కువ

Image Source: pexels

ప్రైవేట్ కాలేజీలలో వైద్య విద్య మరింత ఖరీదైనది.

Image Source: pexels

మరి... వైద్య విద్య అత్యంత తక్కువ ఖర్చుతో ఎక్కడ చదువుకోవచ్చో తెలుసా

Image Source: pexels

ఫిలిప్పీన్స్ లో వైద్య విద్య అత్యంత చవకైనది

Image Source: pexels

ఫిలిప్పీన్స్ లో వైద్య విద్యకు దాదాపు 20 నుంచి 22 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది

Image Source: pexels

ఫిలిప్పీన్స్ తో పాటు రష్యాలో కూడా వైద్య విద్య చాలా తక్కువ ఖర్చుతోనే పూర్తవుతుంది

Image Source: pexels

రష్యాలో వైద్య విద్యకు దాదాపు 29 నుంచి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది

Image Source: pexels

కజకిస్తాన్ లో కూడా వైద్య విద్య తక్కువ ఖర్చు తోనే పూర్తిచేయొచ్చు

Image Source: pexels

కజకిస్తాన్ లో వైద్య విద్య చదవడానికి దాదాపు 25 నుంచి 26 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది.

Image Source: pexels