భారతదేశపు మొట్టమొదటి హిజ్రాల విశ్వవిద్యాలయం ఏది?

Published by: ABP Desam
Image Source: pexels

భారతదేశంలో హిజ్రాల జనాభా ఎక్కువుగానే ఉంది
2011 లెక్కల ప్రకారం 2.5లక్షల మంది ఉన్నారు.

Image Source: pexels

భారతదేశపు మొట్టమొదటి హిజ్రాల విశ్వవిద్యాలయం ఉత్తరప్రదేశ్ లోని కుషీనగర్ లో నెలకొల్పుతున్నారు

Image Source: pexels

డిసెంబర్ 2019లో నకటహా మిశ్ర గ్రామం, కసయా తహసీల్‌లో శంకస్థాపన చేశారు.

Image Source: pexels

దీనిని అఖిల భారత కిన్నెర విద్యా సేవా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తారు

Image Source: pexels

దాదాపు 200 కోట్ల రూపాయలతో యూనివర్సిటీ ఏర్పాటు.. విస్తరణ కోసం 50 ఎకరాల స్థలం రిజర్వ్ చేశారు.

Image Source: pexels

ఆ యూనివర్సిటీ ప్రాథమిక స్థాయి నుండి పిహెచ్‌డి వరకు విద్యను అందిస్తుంది

Image Source: pexels

దేశ, విదేశాల కిన్నెర సమాజానికి ఉచిత విద్య లభిస్తుంది.

Image Source: pexels

ఇది కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా పొందింది.
UNOకి కూడా సహకారం కోసం లేఖరాశారు

Image Source: pexels

ఆ విశ్వవిద్యాలయం సమాజంలో హిజ్రాల గుర్తింపు ఇస్తుంది.
అందరికీ విద్య అందాలనే ఆశయాన్ని సాకారం చేస్తుంది.

Image Source: pexels