నీలి వజ్రాలు ఎందుకు అంత ఖరీదైనవి?

Published by: Jyotsna

సాధారణ వజ్రాలతో పోలిస్తే నీలి వజ్రాలు చాలా ఖరీదైనవి.

కానీ, నీలి వజ్రాలు ఎందుకు అంత ఖరీదైనవంటే ? అవి చాలా అరుదైనవి.

నీలి వజ్రాల నీలి రంగు, భూమి లోతుల్లో ఉండే బోరాన్ మూలకం కారణంగా వస్తుంది.

నీలి వజ్రంలో రంగు ఎంత గాఢంగా ఉంటే, అది అంత ఖరీదైనది.

ఈ నీలి వజ్రాలు ఏర్పడటానికి కోట్ల సంవత్సరాలు పడుతుంది.

నీలి వజ్రాలు చాలా అరుదుగా కొన్ని ప్రదేశాలలో మాత్రమే లభిస్తాయి.

వీటిని కట్ చేసి, పాలిష్ చేయాలంటే అత్యంత నైపుణ్యం అవసరం. ఈ ప్రాసెస్ ధరను పెంచుతుంది.

ధర పెరుగుతుంది అనే నమ్మకంతో నీలి వజ్రాలను చాలా మంది పెట్టుబడిగా కొనుగోలు చేస్తారు.