శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ఫైటర్ జెట్ల వేగం చాలా కీలకం.

వాయు సేన, దేశ రక్షణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని, శక్తిని ప్రతిబింబిస్తుంది.

ఎత్తైన ప్రాంతాల్లో, దూర ప్రదేశాలలో శత్రువులను ఎదుర్కొనడానికి, ఫైటర్ జెట్ల వేగం అవసరం.

మికోయాన్-గురేవిచ్ (MiG-25) ప్రపంచంలోనే వేగవంతమైన ఫైటర్ జెట్.

ఇది సోవియట్ యూనియన్ (ప్రస్తుతం రష్యా) దేశానికి చెందినది

MiG-25ను 1960ల చివర్లో అభివృద్ధి చేశారు.

ఈ జెట్‌ను 'ఫాక్స్‌బ్యాట్' అని పిలుస్తారు , ఇది అత్యంత భయంకరమైన ఫైటర్ జెట్‌గా గుర్తింపు పొందింది.

MiG-25 అభివృద్ధి, అమెరికా F-15 జెట్‌ను అభివృద్ధి చేయడానికి ప్రేరణ