పైలట్ అవ్వడం చాలామంది పిల్లల కల.

కానీ పైలట్ కావడం అంత సులభం కాదు.

కానీ, ఒకసారి పైలట్ సెలెక్ట్ అయితే మంచి జీతం వస్తుంది.

అలాగే అంతర్జాతీయ, దేశీయ పైలట్ల జీతాలలో కూడా భారీ తేడా ఉంటుంది.

దేశీయ పైలట్లతో పోలిస్తే, అంతర్జాతీయ పైలట్ల జీతం ఎక్కువ

దేశీయ పైలట్ల జీతం నెలకు ₹1.5 నుండి ₹2 లక్షలతో ప్రారంభం.

అనుభవంతో ఈ జీతం పెరుగుతుంది.

​అంతర్జాతీయ పైలట్లు నెలకు ₹10 నుండి ₹30 లక్షల వరకు సంపాదిస్తారు

​అంతర్జాతీయ పైలట్ల జీతం కూడా అనుభవంతో మరింత పెరుగుతుంది