ప్రపంచంలో లక్షల సంఖ్యలో నదులు ఉన్నాయని తెలిసిందే

అందులో ప్రపంచంలోనే లోతైన నది గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే లోతైన నది కాంగో నది.

ఈ నది ఆఫ్రికాలో ఉంది.

కాంగో నదిని జైర్ నది అని కూడా అంటారు.

ఇది ఆఫ్రికాలోని అతిపెద్ద నదుల్లో ఒకటి.

కాంగో నది సుమారు 219 మీటర్ల లోతు కలిగి ఉంది.

అలాగే, ఈ నది 4,700 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది.

ప్రవాహ పరిమాణంలో రెండవ అతిపెద్ద నది. అలాగే ప్రపంచంలో అత్యధిక జీవజాలం కలిగిన నదుల్లో ఒకటి

ఈ నదిలో అరుదైన చేపలు, మొక్కలు కనిపిస్తాయి.

అలాగే ఎన్నో చోట్ల లోతైన లోయలు, జలపాతాలు కలిగి ఉంటుంది