ప్రపంచంలోనే మొదటి ఫ్లయింగ్ కారు 'అలెఫ్'

అత్యాధునిక డిజైన్, రవాణాలో కొత్త ఒరవడి

రోడ్డుపైనా, గాలిలో కూడా ప్రయాణానికి సరికొత్త ఆవిష్కరణ

ఈ ఫ్లయింగ్ కారు గాల్లో 90-డిగ్రీల కోణంలో తిరగగలదు.

ధర ₹2.62 కోట్లు, డ్రైవింగ్ రేంజ్ 320 కి.మీ, ఫ్లయింగ్ రేంజ్ 160 కి.మీ

అలెఫ్ మోడల్ జీరో ఫ్లయింగ్ కారును అమెరికాలోని కేలిఫోర్నియాలో పరీక్షించారు

ఈ ఫ్లయింగ్ కారును ఇప్పటికే 3,300 మంది ప్రీ-ఆర్డర్ చేశారట.