విమానాలలో వై-ఫై ఎలా పని చేస్తుందంటే

Published by: Jyotsna

విమానాలు ఎయిర్-టు-గ్రౌండ్ సిస్టమ్ ద్వారా ఇంటర్నెట్ సిగ్నల్‌ను పొందుతాయి.

ఈ విధానంలో, భూమిపై ఉన్న సెల్ టవర్ల సిగ్నళ్లను విమానం స్వీకరిస్తుంది.

విమానంలో Wi-Fi రిసీవర్ భూమిపై సెల్ టవర్ల నుండి సిగ్నళ్లను అందుకుంటుంది.

ఈ సిగ్నళ్లు విమానంలోని రౌటర్ ద్వారా Wi-Fi నెట్‌వర్క్‌గా మారతాయి.

సముద్రాలపై లేదా ఎత్తైన ప్రదేశాల్లో ప్రయాణించే విమానాలకు శాటిలైట్ ద్వారా Wi-Fi అందించబడుతుంది.

విమానంలో యాంటెనా నేరుగా శాటిలైట్‌తో కనెక్ట్ అవుతుంది.

శాటిలైట్ ద్వారా భూమిపై ఉన్న నెట్‌వర్క్ స్టేషన్లకు సిగ్నళ్లు పంపబడతాయి.

ఈ సిగ్నళ్లు తిరిగి విమాన Wi-Fi సిస్టమ్‌లోకి మారిపోతాయి, ప్రయాణికులు కనెక్ట్ అయ్యేలా చేస్తాయి.