మెడిసిన్ కోసం రష్యాలోని ఉత్తమ కాలేజీలు ఇవే!

Published by: Jyotsna

ఎంబీబీఎస్ చదవడానికి అనేక మంది విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు

ఇందుకు కారణం తక్కువ ఖర్చుతో మెడికల్ విద్యను పొందటమే

ఈ నేపధ్యంలో రష్యాలోని కొన్ని ప్రముఖ మెడికల్ కాలేజీల గురించి తెలుసుకుందాం

లోమోనోసోవ్ మాస్కో స్టేట్ యూనివర్సిటీ

ఈ యూనివర్సిటీ రష్యా రాజధాని మాస్కోలో ఉంది.

ఇది రష్యాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలలో ఒకటి.

ఫస్ట్ మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ

రష్యాలోని ప్రాచీన మెడికల్ యూనివర్సిటీలలో ఒకటి.

ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతుంది.

ఇక్కడ వార్షిక ఫీజు సుమారుగా ₹6.8 లక్షల నుండి ₹8.5 లక్షల వరకు ఉంటుంది.

సెచెనోవ్ యూనివర్సిటీ

ఇది మెడికల్ రీసెర్చ్, ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు అత్యుత్తమ వేదిక.

తక్కువ ఫీజు, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల వైద్య విద్యార్ధులు రష్యా లో చదవటానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు.