ఆస్ట్రోనాట్ అవ్వాలి అంటే ఇలా ప్లాన్ చేసుకోండి

Published by: Jyotsna

చిన్నతనం నుంచి చదువుపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలి.

అంతరిక్షంలోకి వెళ్లాలనుకుంటే సరైన విద్య , శిక్షణ చాలా ముఖ్యం.

10వ తరగతి తర్వాత భౌతిక శాస్త్రం , గణితం మీద పట్టు పెంచుకోవాలి

​12వ తరగతి తర్వాత ఏరోస్పేస్ ఇంజినీరింగ్, అవియానిక్స్ ఇంజినీరింగ్ లేదా ఆస్ట్రోఫిజిక్స్‌లో డిగ్రీ పొందాలి

వీరికి ఇంజనీరింగ్, సైన్స్ లేదా మ్యాథమెటిక్స్‌లో డిగ్రీ తప్పనిసరి. అలాగే శారీరక దృఢత్వం కూడా

ఎమ్‌టెక్‌లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో స్పెషలైజేషన్ చేయవచ్చు.

పిహెచ్‌డీ కోసం భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం లేదా సంబంధిత విషయాలను ఎంచుకోవచ్చు.

అయితే ఈ కోర్సులేవీ అంత సుళువు కాదు ప్రవేశ పరీక్షలు తప్పనిసరి.