భారతదేశం యొక్క జాతీయ పుష్పం కమలం

భారతదేశంతో పాటే అనేక దేశాలు తమ జాతీయ పుష్పాలను అధికారికంగా ప్రకటించాయి.

అయితే, కొన్ని దేశాలు ఇప్పటికీ తమ జాతీయ పుష్పాన్ని అధికారికంగా ప్రకటించలేదు.

డెన్మార్క్‌కు అధికారిక జాతీయ పుష్పం లేదు

కానీ ఇక్కడ మార్గరైట్ డైసీ పువ్వు అనధికారిక జాతీయ పుష్పం

పోర్టుగల్‌కు కూడా అధికారిక జాతీయ పుష్పం లేదు

కానీ లావెండర్ ఇక్కడ అనధికారిక జాతీయ పుష్పం.

జపాన్ కి కూడా అధికారిక జాతీయ పుష్పం లేదు.

కానీ చెర్రీ బ్లోసమ్ అనధికారిక జాతీయ పుష్పం.