యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందటం అనుకున్నంత  సుళువు కాదు.
ABP Desam

యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందటం అనుకున్నంత సుళువు కాదు.

కానీ సరిగ్గా ప్రయత్నిస్తే ఖచ్చితంగా వర్క్అవుట్ అవుతుంది.
ABP Desam

కానీ సరిగ్గా ప్రయత్నిస్తే ఖచ్చితంగా వర్క్అవుట్ అవుతుంది.

యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందడానికి,  ఛానెల్‌కు కనీసం 1,000 సబ్‌స్క్రైబర్లు ఉండాలి.
ABP Desam

యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందడానికి, ఛానెల్‌కు కనీసం 1,000 సబ్‌స్క్రైబర్లు ఉండాలి.

మోనిటైజేషన్ కోసం, గత 12 నెలల్లో  వీడియోలు కనీసం 4,000 గంటల వాచ్ టైమ్ ఉండాలి

మోనిటైజేషన్ కోసం, గత 12 నెలల్లో వీడియోలు కనీసం 4,000 గంటల వాచ్ టైమ్ ఉండాలి

మోనిటైజేషన్ తర్వాత, 1,000 వ్యూస్ కు సగటున ₹41.16 ఆదాయం పొందవచ్చు.

ఈ లెక్కన, ఒక వీడియో 1 కోట్ల (10 మిలియన్) వ్యూస్ సాధిస్తే, సుమారు ₹4.12 లక్షల ఆదాయం.

7 కోట్ల (70 మిలియన్) వీక్షణలు సాధిస్తే, సుమారు ₹28.81 లక్షల ఆదాయం

10 కోట్ల (100 మిలియన్) వ్యూస్ సాధిస్తే, సుమారు ₹41.16 లక్షల ఆదాయం

డిస్ప్లే యాడ్స్, స్కిప్ చేయగలిగే యాడ్స్, స్కిప్ చేయలేని యాడ్స్ ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు.

మొత్తానికి YouTube ఆదాయం చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది.

కంటెంట్ క్వాలిటీ, యాడ్స్ ఎంగేజ్‌మెంట్, టార్గెట్ ఆడియన్స్‌ను బట్టి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.