భారత సైన్యంలో పారా కమాండోగా మారాలంటే!

Published by: Jyotsna

​దేశ రక్షణ కోసం ఉన్న ప్రత్యేక యూనిట్లలో పారా కమాండో ఒకటి​.

వీరు ప్యారాషూట్ రెజిమెంట్లో భాగం

​భారత సైన్యంలో చేరే యువతకు పారా కమాండోగా మారడం ఒక కల

వీరిలో శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం, అత్యధిక పట్టుదల అవసరం.

​10వ లేదా 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత పారా కమాండోకు దరఖాస్తు చేయవచ్చు.

ప్రత్యక్ష నియామకం లేదా భారత సైన్యం ద్వారా నియామకం జరుగుతుంది.

​ఎంపికైన అభ్యర్థులకు బెంగళూరులోని పారా కమాండో శిక్షణ కేంద్రంలో శిక్షణ జరుగుతుంది.