వేసవిలో కారును చల్లగా ఉంచాలంటే!

Published by: Jyotsna

వేసవిలో ప్రతి వస్తువూ త్వరగా వేడెక్కుతుంది.

ఫోన్లు లేదా కార్లు వేడెక్కడం సాధారణం

కారును చల్లగా ఉంచేందుకుకొన్ని సూచనలు పాటించక తప్పదు.

కారును ఎప్పుడూ నీడలో పార్క్ చేయండి.

కారు నడిపే సమయంలో విండోలను కొద్దిగా తెరిచి ఉంచండి, గాలి ప్రవాహం జరుగుతుంది

రెడియేటర్‌లో కూలెంట్ స్థాయిని నిరంతరం తనిఖీ చేయాలి

డాష్‌బోర్డ్‌ను కవర్‌తో కప్పడం ద్వారా క్యాబిన్‌ను చల్లగా ఉంచవచ్చు

కారు ACని సమయానికి సర్వీస్ చేయించుకోవాలి.