జంతువుల ధైర్యం అనేక రూపాల్లో ఉంటుంది.

ఒక జీవి మాత్రం సింహాలు, నాగుపాములను కూడా సవాల్ చేస్తుంది

Published by: Khagesh
Image Source: pexels

ఈ జంతువు తనకంటే చాలా పెద్ద వాటిపై దాడి చేస్తుంది

విషాన్ని కూడా తట్టుకుని నిలబడగల జీవి.

Image Source: Unplash

అత్యంత విషపూరితమైన పాములు, తేళ్లు కాటేస్తే నిద్రలోకి జారుకుంటుంది

తర్వాత ఏం జరగనట్టు మేల్కొంటుంది.

Image Source: Unplash

హనీ బ్యాడ్జర్‌ను అత్యంత నిర్భయ జంతువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది.

సింహాలు, హైనాలు విషపూరిత పాములపై ​​సంకోచం లేకుండా దాడి చేస్తుంది.

Image Source: Unplash

హనీ బ్యాడ్జర్‌లు తనకంటే పెద్ద జంతువులతో పోరాడుతాయి.

హైనాలు లేదా చిరుతపులులు వంటి వేటాడే జంతువులపై దాడి చేస్తాయి.

Image Source: Unplash

కోబ్రాస్, పఫ్ యాడర్స్ విషాన్ని తట్టుకొని నిలబడతాయి.

తరచుగా విషపూరిత పాములను వేటాడి తింటాయి.

Image Source: Unplash

హనీ బ్యాడ్జర్లు మందపాటి, రబ్బరు లాంటి చర్మాన్ని కలిగి ఉంటాయి

అందుకే కాటు, కుట్టడం, శారీరక దాడుల నుంచి రక్షణ పొందుతాయి.

Image Source: Unplash

దాడి జరిగినా తప్పించుకోవడానికి అనుగుణంగా దాని శరీరం ఉంటుంది

అరేబియా తేలు కుట్టినా కాసేపు నిద్రావస్థలోకి జారుకొని తర్వాత తేరుకుంటుంది

Image Source: Unplash

హనీ బ్యాడ్జర్లు తన శరీరాన్నే ఆయుధంగా మార్చుకొని ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాయి.

అందుకే వీటిపై దాడి చేయడానికి క్రూరమృగాలు, విషపు జంతువులు కూడా ఆలోచిస్తాయి.

Image Source: Unplash