పైలట్ అవ్వడానికి ఈ కోర్సులు చేయాలి!

Published by: RAMA
Image Source: pexels

చాలా మంది పైలట్ కావాలని కలలు కంటారు

Image Source: pexels

పైలట్ అవ్వడానికి ఏ కోర్సు చేయాలో తెలుసా మరి

Image Source: pexels

పైలట్ అవ్వడానికి మీరు కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందాలి.

Image Source: pexels

ఇంటర్లో సైన్స్ స్ట్రీమ్ లో కనీసం 60-70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి

Image Source: pexels

ఆ తర్వాత మీరు గుర్తింపు పొందిన ఫ్లయింగ్ క్లబ్ లో ప్రవేశం పొందవచ్చు

Image Source: pexels

ఇక్కడ ప్రవేశం పొంది మీరు CPL కోర్సు పూర్తి చేయాలి.

Image Source: pexels

భారత వైమానిక దళంలో పైలట్ అవ్వాలనుకుంటే NDA ద్వారా ప్రవేశం పొందవచ్చు

Image Source: pexels

పైలట్ అవ్వడానికి మీరు BSc ఏవియేషన్ లేదా BTech ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వంటి డిగ్రీ కోర్సులు కూడా చేయవచ్చు

Image Source: pexels