X
Super 12 - Match 15 - 24 Oct 2021, Sun up next
SL
vs
BAN
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 16 - 24 Oct 2021, Sun up next
IND
vs
PAK
19:30 IST - Dubai International Cricket Stadium, Dubai

New CS Sameer Sharma: కొత్త ప్రధాన కార్యదర్శిగా సమీర్‌ శర్మ బాధ్యతలు స్వీకరణ.. ఆదిత్యనాథ్‌ దాస్‌కు వీడ్కోలు

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త సీఎస్‌ వచ్చారు. ఆదిత్యనాథ్‌ దాస్‌ స్థానంలో సమీర్‌ శర్మ ఛార్జ్‌ తీసుకున్నారు. రిటైర్‌ అయిన సీఎస్‌ను ప్రభుత్వం సలహాదారుగా నియమించింది.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సమీర్‌ శర్మ గురువారం బాధ్యతల స్వీకరించారు. సీఎస్‌గా రిటైర్‌ అయిన ఆదిత్యనాథ్‌ దాస్‌ స్థానంలో కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మ వచ్చారు. తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి సమీర్‌ శర్మ కృతజ్ఞత తెలియజేశారు. 

అందరి సహకారంతోనే

అందరి సహకారంతో ఏపీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు సమీర్‌ శర్మ. రిటైర్‌ అయిన ఆదిత్యనాథ్‌దాస్‌కు ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. సచివాలయం మొదటి బ్లాక్‌ నిర్వహించిన ఫేర్‌వెల్‌ కార్యక్రమంలో ఉద్యోగులంతా పాల్గొన్నారు. ఆయన సేవలు కొనియాడారు. 

ఆదిత్యనాథ్‌దాస్‌ సెకెండ్‌ ఇన్నింగ్

ఆంధ్రప్రేదశ్‌ను ఉన్నతమైన రాష్ట్రంగా నిలబెట్టేందుకు తన రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాన్నారు. ఆదిత్యనాథ్ దాస్. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నట్టు పేర్కొన్నారు. ఇన్నాళ్లే తనకు సహకరించిన ప్రభుత్వానికి, ఉద్యోగులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నిధుల సమీకరణ కొత్త సీఎస్‌కు సవాల్‌గా ఉంటుందని పేర్కొన్నారు. 

గుర్తుకొస్తున్నాయి

సబ్‌ కలెక్టర్‌గా తన ప్రస్తానం ప్రారంభించి సీఎస్‌ స్థాయికి చేరుకున్న జర్నీని గుర్తు చేసుకున్నారు కొత్త సీఎస్ సమీర్‌ శర్మ. పని చేసిన ప్రతి చోటా ప్రశంసలే అందుకున్నాని.. ఎక్కడా ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా పని చేశానన్నారు. అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని... ఇకపై కూడా ఇదే పంథా కొనసాగుతుందన్నారాయన. 

ఇక ప్రభుత్వ సలహాదారు

సీఎస్‌గా రిటైర్‌ అయిన ఆదిత్యనాథ్‌దాస్‌... ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఢిల్లీ నుంచి ఆయన ఈ బాధ్యతలు అమలు చేస్తారు.

ALSO READ: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏపీలో విపరీతంగా.. మీ ప్రాంతంలో తాజా ధరలు ఇవే..

ALSO READ: మరో రెండ్రోజుల్లో ఏపీలో భారీ వర్షం.. తెలంగాణకూ వర్ష సూచన, ఈ ప్రాంతాల్లోనే..

ALSO READ: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరి కోసం? పార్టీ కోసమా? సినీ పరిశ్రమ కోసమా?

ALSO READ:  మంత్రి మేకపాటి ఇలాకాలో వైసీపీ వర్సెస్ వైసీపీ.. అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు..

ALSO READ: పోలీసు స్టేషన్‌లో నెవ్వర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌ సీన్‌.. పోలీసు అధికారికి ట్రాన్స్‌జెంజర్స్‌ సన్మానం

ALSO READ: పోలీసుల్నే బురిడీ కొట్టించిన దొంగ.. డబ్బు కొట్టేసేందుకు మాస్టర్ ప్లాన్, చొక్కాతో అసలు గుట్టు బయటికి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: jagan Andhrapardesh AP CS

సంబంధిత కథనాలు

AP High Court: ఆ నోటీసులేంటి? అరెస్టేంటి? ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్.. నివేదికపై అసంతృప్తి

AP High Court: ఆ నోటీసులేంటి? అరెస్టేంటి? ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్.. నివేదికపై అసంతృప్తి

Gold-Silver Price: పసిడి మరింత పైపైకి, అదే దారిలో వెండి కూడా.. మీ నగరంలో ధరలివీ..

Gold-Silver Price: పసిడి మరింత పైపైకి, అదే దారిలో వెండి కూడా.. మీ నగరంలో ధరలివీ..

AP TS Corona Updates: ఏపీలో కొత్తగా 396 కరోనా కేసులు, 6 మరణాలు... తెలంగాణలో 207  కేసులు

AP TS Corona Updates: ఏపీలో కొత్తగా 396 కరోనా కేసులు, 6 మరణాలు... తెలంగాణలో 207  కేసులు

Inter Supplementary Results: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల... రిజెల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Inter Supplementary Results: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల... రిజెల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Pattabhi Bail : పట్టాభికి బెయిల్ - టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసిన వారిలో 10 మంది అరెస్ట్ !

Pattabhi Bail :  పట్టాభికి బెయిల్ - టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసిన వారిలో 10 మంది అరెస్ట్ !
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

Harish Rao: బీజేపీని బొంద పెడితే అన్ని తగ్గుతాయ్, ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన

Harish Rao: బీజేపీని బొంద పెడితే అన్ని తగ్గుతాయ్, ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన

T20 WC Ind vs Pak: పాక్‌ మ్యాచ్‌ ముందు కోహ్లీసేనకు కపిల్‌ హెచ్చరిక! అలా చేస్తే ఓడిపోయే ప్రమాదం లేకపోలేదు!

T20 WC Ind vs Pak: పాక్‌ మ్యాచ్‌ ముందు కోహ్లీసేనకు కపిల్‌ హెచ్చరిక! అలా చేస్తే ఓడిపోయే ప్రమాదం లేకపోలేదు!

Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?

Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?