రిపబ్లిక్ ప్రిరిలీజ్ వేదికగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్దదుమారమే రేపాయి. ఇండస్ట్రీ వర్సెస్ ప్రభుత్వం గా తొలుత కనిపించిన వాడీవేడి...ఆ తర్వాత మారినట్లు కనిపిస్తోంది. బడా నిర్మాతలంతా మంత్రి పేర్నినానిని కలిసి పవన్ వ్యాఖ్యలో సంబంధం లేదని స్పష్టం చేయటంతో....ఇండస్ట్రీ పవన్ కల్యాణ్ ను ఒంటరి చేసిందా అన్న చర్చ నడుస్తోంది ఇప్పుడు. అసలు ఈ ఎపిసోడ్ లో మొత్తం జరిగింది ఏంటంటే...?
RRR Naatu Naatu Oscars | AR Rahman On MM Keeravani: కీరవాణి గురించి ఆసక్తికర విషయం చెప్పిన రహ్మాన్
Dubbing Artist Srinivasa Murthy Died| గుండెపోటుతో డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మృతి | ABP
Breaking News | Senior Actress Jamuna Passes Away: తుదిశ్వాస విడిచిన సీనియర్ నటి జమున
SVR Grandsons Reaction On Balakrishna Comments: బాలకృష్ణ వ్యాఖ్యలపై రియాక్షన్
The Elephant Whisperers Review : Oscars Nominations 2023లో నిలిచిన Documentary Short Film
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?
IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!