By: ABP Desam | Updated at : 07 Dec 2021 06:14 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 30,747 శాంపిల్స్ ని పరీక్షించారు. కరోనా కారణంగా కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. గడచిన 24 గంటల వ్యవధిలో 204 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 20,71,141 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20,54,678 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. మెుత్తం 14,455 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం 2,008 మంది చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: 07/12/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 7, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,71,141 పాజిటివ్ కేసు లకు గాను
*20,54,678 మంది డిశ్చార్జ్ కాగా
*14,455 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,008#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/w85OPzXdt8
దేశంలో...
దేశంలో రోజువారి కరోనా కేసులు 558 రోజుల కనిష్ఠానికి చేరాయి. కొత్తగా 6,822 కేసులు నమోదయ్యాయి. 220 మంది మృతి చెందారు. 10,004 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 95,014కు చేరింది. 554 రోజుల్లో ఇదే కనిష్ఠం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల సంఖ్య 4,73,757కు పెరిగింది. రికవరీ రేటు 98.36%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం. గత 11 రోజులుగా కరోనా కేసులు 10 వేల కంటే తక్కువే నమోదవుతున్నాయి. గత 163 రోజులుగా 50 వేల కంటే తక్కువే ఉన్నాయి.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.27గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం.
దేశంలో టీకాల పంపిణీ వేగంగా కొనసాగుతోంది. మరో 79,39,038 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 128.76 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి
Also Read: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి
Also Read: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే
Also Read: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి
Also Read: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Kuppam Politics : కుప్పం బరిలో హీరో విశాల్, వైసీపీ నయా ప్లాన్-సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!
Dharmana Prasada Rao : అమ్మ ఒడి డబ్బులు పంచే కార్యక్రమం కాదు, విపక్షాలకు మంత్రి ధర్మాన కౌంటర్
VIMS Jobs : విమ్స్ లో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఇలా దరఖాస్తు చేసుకోండి!
Breaking News Live Telugu Updates: పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం,15 మందికి గాయాలు
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!
Mohammed Zubair Arrested : జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్, ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు