దళిత, ముస్లిం ఓటు బ్యాంక్‌పై ఏపీ కాంగ్రెస్ గురి - మాజీ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు !
Andhra Politics : కాంగ్రెస్ పార్టీ దళిత, ముస్లిం ఓట్లను పొందేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. పలువురు మాజీ ఎమ్మెల్యేలను వ్యూహాత్మకంగా చేర్చుకుని పోటీ చేయించబోతున్నారు.
- Raja Sekhar Allu