Telangana News: జగన్‌ను ఫాలో అవుతున్న రేవంత్- కేసీఆర్ వద్ద ఉన్న ప్రతి వ్యూహమేంటీ?

ప్రతీకాత్మక చిత్రం
Telugu Latest News: వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గులాాబీ వనంలో కేసులు నేతలకు తలనొప్పులుగా మారుతున్నాయి. ఇవే సీన్స్ ఇప్పటికే ఏపీలో చూశాం... ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం.
Telangana News: చరిత్ర రిపీట్ అవుతుందని అంటారు. అంటే గతంలో జరిగిన విషయాలు మళ్లీ మళ్లీ జరుగుతుంటాయని అంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో రాజకీయాలు చూస్తుంటే అదే

