Why KCR Only Target Congress : బీజేపీని పల్లెత్తు మాట అనలేకపోతున్నకేసీఆర్ ! వ్యూహమా ? భయమా ?

Telangana : చాలా కాలం తర్వాత కేసీఆర్ ఫీల్డ్ లోకి వచ్చారు. అయితే ఆయన పూర్తిగా కాంగ్రెస్‌పైనే దృష్టి పెట్టారు. బీజేపీని పల్లెత్తు మాట ఎందుకు అనడం లేదు?

Why is KCR not criticizing BJP :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ తర్వాత కేసీఆర్ పెద్దగా బయట కనిపించలేదు. ఓడిపోయిన తర్వాత సంఘిభావంగా పలువురు నేతలు, కార్యకర్తలు ఫామ్‌హౌస్‌కు వస్తున్న

Related Articles