No Realization in BRS : పార్టీని చక్కదిద్దుకోవడం కన్నా రేవంత్‌ను తిట్టడంపైనే దృష్టి - కేటీఆర్ రాంగ్‌ ట్రాక్‌లో వెళ్తున్నారా ?

Telangana KTR : నియోజకవర్గాల సమీక్షల్లో కేటీఆర్ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయడం కన్నా రేవంత్ ను తిట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. లోపాలను దిద్దుకునే ప్రయత్నం కనిపించడం లేదు.

BRS Politics :  లోక్‌సభ స్థానాల వారీగా చేస్తున్న సమీక్షా సమావేశాల సందర్భంగా అగ్రనేతల వ్యవహారశైలిపై  బీఆర్ఎస్ క్యాడర్‌లో  అసంతృప్తి కనిపిస్తోంది.  కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష

Related Articles