Super Clean Harish Rao : కేసీఆర్ కుటుంబసభ్యులందరిపై కేసులు - హరీష్ రావుకు మాత్రమే రిలీఫ్ ! కాంగ్రెస్ వ్యూహమేనా ?

హరీష్ పైనే ఆరోపణలు, కేసులు ఎందుకు లేవు ?
Telangana Politics : కేసీఆర్ కుటుంబంలో ఒక్క హరీష్ రావుపైనే ఆరోపణలు, కేసులు ఉండటం లేదు. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక రాజకీయం చేస్తోందా ?
Why Harish Rao Clean : తెలంగాణలో అధికారం మారిన వెంటనే రాజకీయాలు పూర్తి స్థాయిలో మారిపోయింది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం అనేక ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే కవిత అరెస్ట్ అయ్యారు.

