iPhone Finger : మీరు ఐఫోన్‌ను ఎక్కువగా యూజ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త అంటున్న నిపుణులు..

ఇలా ఫోన్‌ని ఉపయోగిస్తున్నారా?(Image Source : Unsplash)
Smartphone Pinky : మీరు ఐఫోన్ యూజర్సా? అయితే మీరు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి.. లేదంటే మీ పింకీ ఫింగర్‌ను (చిటికెన వేలు) కోల్పోవాల్సి వస్తుంది అంటున్నారు? ఇంతకీ సమస్య ఏంటంటే..
Medical Disorders with iPhone : స్మార్ట్‌ఫోన్స్ ప్రపంచంలో ఐఫోన్‌కు ఉండే డిమాండ్ వేరు. మెజారిటీ మంది ఐఫోన్‌ను కొనాలనే డ్రీమ్‌తో ఉంటారు. చాలామంది కూడా ఐఫోన్‌ను వాడుతుంటారు. ఐఫోన్ కోసమే డబ్బులు దాచుకుని

