Raghu rama krishna Raju RRR : రాజకీయ చదరంగంలో రాజు బలైపోయారా ? రఘురామ దారెటు ?

రఘురామ ఎదుట కాంగ్రెస్ ఆప్షన్ ?
Andhra News : వైసీపీ, జగన్‌పై పోరాడిన రఘురామరాజు విషయంలో రాజకీయం తిరగబడిందా ?. రాజు పావుగా మారి రాజకీయంగా బలైపోయారా ?
Raghurama Krishna Raju stuck in politics : రఘురామకృష్ణ రాజు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్. నాలుగున్నరేళ్లుగా ఆయన వైఎస్ఆర్సీపీపై, జగన్ మోహన్ రెడ్డిపై పోరాడారు. సొంత నియోజకవర్గానికి వెళ్తే ఏదో ఓ