Tollywood Actors in Politics: ఎన్టీఆర్ నుంచి నిఖిల్ సిద్దార్థ వరకు - పాలిటిక్స్‌లో మన టాలీవుడ్ స్టార్స్, హిట్ కొట్టింది కొందరే!

Tollywood Actors in Politics: వెండితెర మీద ప్రేక్షకులను అలరించిన ఎందరో సినీ నటులు, ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు. టాలీవుడ్ నుంచి పాలిటిక్స్ లోకి వచ్చిన నటీనటులు ఎవరో తెలుసుకుందాం.

Tollywood Actors in Politics: సినీ ఇండస్ట్రీకి పాలిటిక్స్ కు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. సినిమాల్లో తమ నటనతో ప్రేక్షకులను అలరించిన ఎందరో సినీ తారలు.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి

Related Articles