Telangana Congress Plan : ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న రేవంత్ - ఈ రాజకీయం వెనుక వ్యూహమేంటి ?

ఒక్కొక్కరినే చేర్చుకుంటున్న రేవంత్ - ప్రత్యేకమైన వ్యూహం ఉందా ?
Source : Other
Revanth Reddy Plan : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒకే సారి కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరిగా చేర్చుకుంటున్నారు రేవంత్ రెడ్డి. విమర్శలు వస్తున్నా ఎందుకిలా చేస్తున్నారు ?
Revanth Merger Plan : తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునే విషయంలో రేవంత్ రెడ్డి ప్లాన్ లేకుండా వ్యవహరిస్తున్నారని ఎవరు వస్తే వారికి కండువా కప్పుతున్నారని అనుకుంటున్నారు.

