AI Breakthrough: మనుషుల్లా మాట్లాడుకునే ఏఐ వచ్చేసింది- రోబో సినిమా రియల్ లైప్‌లో చూసినట్టే!

ప్రతీకాత్మక చిత్రం(Image Source- pexels.com)
Nature AI: మనుషుల్లా కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండి.. నాలెడ్జ్ షేర్ చేసుకునే ఏఐ మోడల్స్ ను శాస్త్రవేత్తలు రూపొందించారు.
Breakthrough In Artificial Intelligence: రోబో సినిమాలో వశీకరణ్ తయారు చేసిన రోబో ఎదురు తిరుగుతుంది. తర్వాత తనలాంటి రోబోలను చిట్టీ తయారు చేసుకొని ప్రపంచాన్నే తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది. అందులో