Ram Charan: తండ్రిని మించిన తనయుడిగా ఎదిగిన రామ్ చరణ్ - ఆ కష్టం ఎంత? ఎలా సాధ్యమైంది?

The Rise Of Ram Charan: చిరంజీవి తనయుడిగా, నట వారసుడిగా చిత్రసీమకు పరిచయమైన రామ్ చరణ్... ఇప్పుడు తండ్రినే మించిన తనయుడిగా ఎదిగారు. ఇది ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఆయన పడిన కష్టం ఎంత ఉంది? చూద్దాం రండి!

Ram Charan Birthday Special: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా, నట వారసుడిగా రామ్ చరణ్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. వెండితెరకు 'చిరుత'గా వచ్చారు. చిరుత అంటే చిరు (చిరంజీవి) తనయుడు అని మెగా ఫ్యాన్స్

Related Articles