Nellore Candidates: నెల్లూరు జిల్లా నేతల ఆస్తులు తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. వందల కోట్లతో పోటీపడుతున్న ప్రత్యర్థులు

నెల్లూరు జిల్లాలో బడా వ్యాపారుల మధ్య పోటీ
Nellore News: రాష్ట్రంలోనే అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యే అభ్యర్థి సహా...వందలకోట్లు కూడబెట్టిన నేతలు నెల్లూరు జిల్లాలో పోటీపడుతున్నారు. వారి ఆస్తులు వివరాలు తెలుసుకుంటే కళ్లు తిరగాల్సిందే.
Nellore News: ఏదైనా జిల్లాలో పోటీపడే అభ్యర్థుల్లో బాగా ధనవంతులు, కోటీశ్వరులు ఒకరిద్దరు ఉంటారు. కానీ నెల్లూరు జిల్లా విషయానికి వస్తే మాత్రం...అక్కడ పోటీపడే అభ్యర్థి ఎవరైనా కోట్లకు

