Andhra Drugs Case : డ్రగ్స్ కేసులో పొలిటికల్ కిక్కు - అసలు నిజమేంటో ఎప్పటికి తేలుతుంది ?

డ్రగ్స్ కేసుతో రాజకీయం !
Drugs Politics : ఏపీలో ఏదైనా రాజకీయమే. మరి కంటెయినర్ నిండా డ్రగ్స్ పట్టుబడితే ఉండదా ?. ఎవరికి వారు ఎదుటి పార్టీపై బురదచల్లడానికి డ్రగ్స్ కేసును వాడేసుకుంటున్నారు.
Drugs Case Politics : విశాఖ పోర్టులో భారీగా పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల సమయం కూడా కావడంతో టిడిపి, బిజెపి, వైసిపిలు పెద్ద ఎత్తున పరస్పర విమర్శలకు

