Kadapa News: ఎన్నికల్లో అయినా ఆస్తుల్లోనైనా వైఎస్‌ కుటుంబాన్ని ఎదుర్కొనే సత్తా ఉందా..?

Kadapa Candidates Assets: కడప లీడర్లు కోట్లకు పడగలెత్తారు. రాజకీయంగానే కాదు ఆస్తుల్లోనూ ప్రత్యర్థులకు సవాల్ చేస్తున్నారు.

Kadapa News: కడప(Kadapa) జిల్లా పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar Reddy) కుటుంబమే. దశాబ్దాలుగా జిల్లాను ఏకచత్రాధిపత్యంతో ఏలిన వైఎస్‌

Related Articles