అన్వేషించండి
కోలాటం ఆడిన ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి
అరుదైన కళ బోనాల కోలాటం శిక్షణ శిబిరం ముగింపు వేడుకలు ఘనంగా ముగిశాయి. జనగామ మండలం ఎల్లంల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముగింపు వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరయ్యారు. మహిళలతో కలిసి కోలాటం వేశారు. ఈ కలను నేర్చుకొని బతికిస్తున్న ఆడపడుచులకు పాదాభివందనం చేశారు ముత్తిరెడ్డి. పదిహేను రోజుల పాటు శిక్షణ అందించిన ఒగ్గు రవికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















