శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్న రాజా సింగ్... తన ప్రసంగంతో యువకుల్లో ఉత్సాహాన్ని నింపారు.