అన్వేషించండి
Madhavi Latha on Asaduddin Owaisi | ట్రిపుల్ తలాఖ్ కోసం పోరాటం చేయనోళ్లు- CAA మీద ఎందుకు చేస్తుండ్రు
Madhavi Latha on Asaduddin Owaisi | ముస్లిం మహిళలకు శాపంగా మారిన ట్రిపుల్ తలాక్ పై అసదుద్దీన్ ఒవైసీ ఎందుకు నిరసన వ్యక్తం చేయలేదు. కేవలం CAA అంటే ఎందకింత రాద్దాంతం చేస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీపై హైదరాబాద్ బీజేపీ ఎంపీ మాధవిలత ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యూ మోర్





















