అన్వేషించండి
Hyderabad ED Raids : ప్రవీణ్ చికోటీ, మాధవరెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు.! | ABP Desam
హైదరాబాద్ లో క్యాసినో టూర్లు కలకలం రేపాయి. గతంలో గుడివాడలో క్యాసినో నిర్వహించారని ఆరోపణలు ఎదుర్కొన్న చికోటీ ప్రవీణ్ టార్గెట్ గా హైదరాబాద్ లో ఈడీ సోదాలు నిర్వహించింది. చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సైదాబాద్ వినయ్ నగర్ కాలనీ, నగర శివార్లలో వీళ్లకు చెదంిన ఫార్మ్ హౌస్ లు సహా 8 చోట్ల ఈడీ ఏకకాలంలో సోదాలు చేసింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















