అన్వేషించండి
Advertisement
అనుమానంతో భార్య బిడ్డలను వేధించిన భర్త
తెలంగాణ లో ని సిరిసిల్ల ప్రాంతం కి చెందిన శ్రీనివాస్ అనుమానం తో అతని భార్య బిడ్డలని వేధించాడు . శ్రీనివాస్ ఒక ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్ గ పనిచేస్తున్నాడు . భార్య మీద అనుమానం తో శ్రీనివాస్ తన భార్య పిల్లలని క్రికెట్ బాట్ మరియు రాడ్ తో బాగా కొట్టాడని , ఆ దెబ్బలకి వాళ్ళు హాస్పిటల్ లో చేరారని తెలిసింది . ఇప్పటికే అతని భార్య తన భర్త మీద పోలీస్ లకు ఫిర్యాదు చేసింది . పోలీసులు ఇప్పటికే కౌన్సిలింగ్ ఇచ్చిన అతను మారకుండా మళ్ళీ భార్య ని కొట్టడం మొదలుపెట్టాడు . తన భార్య హాస్పిటల్ లో చేరగా శ్రీనివాస్ పరారు అయిపోయి ఎక్కడో హోటల్ రూమ్ లో దాక్కున్నాడు . హోటల్ లో దొరికిన శ్రీనివాస్ ని బంధువులు , స్థానికులు చితకబాది పోలీస్ లకి అప్పగించారు .
Tags :
అనుమానంతెలంగాణ
ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఓటీటీ-వెబ్‌సిరీస్
ఆటో
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion