అన్వేషించండి

Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్

ఐపీఎల్ 2026 వేలంలో గుజరాత్ టైటాన్స్ తెలివైన నిర్ణయాలతో మంచి టీమ్ ను నిర్మించుకుంది. అయితే, మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ మాత్రం గుజరాత్ టైటాన్స్ కు వార్నింగ్ ఇస్తున్నారు. టీమ్ బౌలింగ్ విభాగంలోని ఒక బలహీనతగురించి చెప్పుకొచ్చారు. గుజరాత్ జట్టులో కొత్త బాల్ తో వికెట్లు తీసే మహమ్మద్ సిరాజ్, మిడిల్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేసే ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నప్పటికీ.. డెత్ ఒవర్స్ లో పరుగులు నియంత్రించే బౌలర్ కరువయ్యారని కైఫ్ అభిప్రాయపడ్డారు.

గత సీజన్ స్టాట్స్ గురించి మాట్లాడుతూ.. "మహమ్మద్ సిరాజ్ కొత్త బంతితో రాణిస్తాడు, కానీ గత సీజన్ చివరి మూడు మ్యాచ్‌ల్లో చాలా పరుగులు ఫ్రీ గా ఇచ్చాడు. కగిసో రబడా, ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఒత్తిడిలో భారీగా పరుగులు సమర్పించుకున్నారు" అని కైఫ్ పేర్కొన్నారు. గతేడాది మొదటి 12 మ్యాచ్‌ల్లో 9 గెలిచి టేబుల్ టాప్‌లో ఉన్న గుజరాత్, చివరి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోయి టాప్-2 స్థానాన్ని కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ముఖ్యంగా ప్రత్యర్థి జట్లు గుజరాత్‌పై 225 పరుగుల భారీ స్కోర్లు సాధించడమే వారి బౌలింగ్ వైఫల్యానికి నిదర్శనమని కైఫ్ అన్నారు. వేలంలో ప్లానింగ్ బాగున్నా, మైదానంలో ఒత్తిడిని ప్రెషర్ ను కంట్రోల్ చేయలేకపోతున్నారని కైఫ్ అన్నారు. బ్యాటింగ్‌తో పాటు డెత్ బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టి పెడితేనే గుజరాత్ టైటాన్స్‌కు ఈ సీజన్‌లో తిరుగుండదని ఆయన స్పష్టం చేశారు.

ఆట వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
Virat Kohli vs Travis Head : కోహ్లీ... నీకు అంత అహంకారమా? హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంపై నెటిజన్లు ఫైర్!
కోహ్లీ... నీకు అంత అహంకారమా? హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంపై నెటిజన్లు ఫైర్!
Vaibhav Suryavanshi: వైభవ్‌ను కట్టడి చేసేందుకు సీక్రెట్ వాట్సాప్‌ గ్రూప్‌! విదేశీ బౌలర్‌లను వణికిస్తున్న కుర్రాడు
వైభవ్‌ను కట్టడి చేసేందుకు సీక్రెట్ వాట్సాప్‌ గ్రూప్‌! విదేశీ బౌలర్‌లను వణికిస్తున్న కుర్రాడు
CSK Captain Ruturaj Gaikwad Fined: CSKపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కఠిన చర్యలు- కెప్టెన్ గైక్వాడ్ పై భారీ జరిమానా 
CSKపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కఠిన చర్యలు- కెప్టెన్ గైక్వాడ్ పై భారీ జరిమానా 
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
Peddi Bhopal Event Live Updates: నమస్తే భోపాల్... గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్... 'పెద్ది' మ్యూజికల్ కాన్సర్ట్ లైవ్ అప్డేట్స్ - మినిట్ టు మినిట్ తెలుసుకోండి
నమస్తే భోపాల్... గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్... 'పెద్ది' మ్యూజికల్ కాన్సర్ట్ లైవ్ అప్డేట్స్ - మినిట్ టు మినిట్ తెలుసుకోండి
Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
Arava Sridhar Resignation: అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా
అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా
Telangana Heatwave: అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video
అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video
Ivanka Trump Assassination Plot: ఎంతకు తెగించార్రా ? - ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్ చేస్తారా?
ఎంతకు తెగించార్రా ? - ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్ చేస్తారా?
Crime Thriller OTT : అమ్మాయిల తల నరికి బలిచ్చే సైకో కిల్లర్ - గుండె ధైర్యం ఉంటేనే ఈ మూవీ చూడండి
అమ్మాయిల తల నరికి బలిచ్చే సైకో కిల్లర్ - గుండె ధైర్యం ఉంటేనే ఈ మూవీ చూడండి
Elephant damages cars Thrissur: త్రిస్సూర్‌లో గజరాజు భీభత్సం - కారును ఫుట్‌బాల్‌లా ఆడేసుకున్న ఏనుగు.. మహిళ ప్రాణాలతో ఎలా బయటపడిందంటే?
త్రిస్సూర్‌లో గజరాజు భీభత్సం - కారును ఫుట్‌బాల్‌లా ఆడేసుకున్న ఏనుగు.. మహిళ ప్రాణాలతో ఎలా బయటపడిందంటే?
Embed widget