అన్వేషించండి

Key Players For India in T20 World Cup | టీమిండియాలో కీలకమైన బ్యాటర్, బౌలర్, ఆల్‌రౌండర్

టీ20 ప్రపంచ కప్ కోసం భారతజట్టు యూఎస్‌ఏలో దిగింది. ప్రాక్టీస్ కూడా మొదలెట్టేసింది. ఏ టీమ్‌లో అయినా ఇతను కొడితే మంచి స్కోరు వస్తుంది అని ఫ్యాన్స్, క్రికెట్ అనలిస్టులు అంచనా వేసే బ్యాటర్ ఒకడుంటాడు. ఇతనికి బంతి సరిగ్గా పడితే ప్రత్యర్థి జట్టుకు చుక్కలే అనిపించే బౌలర్ ఒకడుంటాడు. అలాగే ఈ రెండూ నేను చేయగలను అనే ఆల్‌రౌండర్ ఒకరుంటారు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ఫ్యూచర్‌ను డిసైడ్ చేసే బ్యాటర్, బౌలర్, ఆల్‌రౌండర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

బ్యాటర్ - విరాట్ కోహ్లీ
ప్రస్తుతం ఉన్న మొత్తం జట్టులో అద్భుతమైన ఫాంలో ఉన్న బ్యాటర్. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో 150కి పైగా స్ట్రైక్‌రేట్‌, 60కి పైగా యావరేజ్‌తో 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. గత సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కూడా బీభత్సమైన ఫాంలో ఉన్నాడు. టీమ్‌లో తన రోల్ కూడా చాలా కీలకం. ఎట్టి పరిస్థితుల్లోనూ చివరి వరకూ క్రీజులో ఉండేలా ఆడాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. తనదైన రోజున విరాట్ ఎంతటి ప్రమాదకారో కొత్తగా చెప్పక్కర్లేదు. ఫోర్లు, సిక్సర్లు మాత్రమే కాదు... అప్పుడే ఇంత స్కోరు వచ్చిందా అనిపించేలా సింగిల్స్, డబుల్స్ కూడా వేగంగా తీసే సామర్థ్యం తన సొంతం. కాబట్టి ఈ ప్రపంచకప్‌లో టీమిండియాకు విరాట్ కీలకం.

బౌలర్ - జస్‌ప్రీత్ బుమ్రా
బుమ్రా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలోనే మేటి పేసర్లలో ఒకడు. పిచ్ నుంచి సహకారం లభించకపోయినా బంతుల్లో వైవిధ్యంతో బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు. అరికాళ్లను గురిపెట్టి వేసే యార్కర్ బుమ్రా స్పెషల్. బ్యాటర్లు వీర విజృంభణ చేసిన ఐపీఎల్ 2024 సీజన్‌లో కూడా బుమ్రా 6.48 ఎకానమీ మెయింటెయిన్ చేశాడు. ఈ సీజన్‌లో ఇది సెకండ్ హయ్యస్ట్ ఎకానమీ. కేవలం పరుగులు కట్టడి చేయడం మాత్రమే కాకుండా 20 వికెట్లు కూడా తీశాడు. తన ఇంటర్నేషనల్ పెర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి బుమ్రా సెట్ అయితే ప్రత్యర్థి బ్యాటర్లకు కష్టాలు తప్పవు. ఈ ప్రపంచకప్‌లో బౌలింగ్‌లో ఇండియా ట్రంప్ కార్డ్ బుమ్రానే.

 

 

 

ఆట వీడియోలు

RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jasprit Bumrah: పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు గాయం? IPL 2026 ముంబై ఇండియన్స్‌లో టెన్షన్!
పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు గాయం? IPL 2026 ముంబై ఇండియన్స్‌లో టెన్షన్!
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
Axar Patel Car Collection 2026: అక్షర్ పటేల్ గ్యారేజీలో ఖరీదైన లగ్జరీ కార్లు: కోట్లు విలువ చేసే టాప్ 3 మోడల్స్ ఇవే!
అక్షర్ పటేల్ గ్యారేజీలో ఖరీదైన లగ్జరీ కార్లు: కోట్లు విలువ చేసే టాప్ 3 మోడల్స్ ఇవే!
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ABP Premium

వీడియోలు

RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
Embed widget