అన్వేషించండి
RCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!
16 సీజన్లు పూర్తయి 17వ సీజన్ నడుస్తున్నా... అతిపెద్ద ఫ్రాంచైజీల్లో ఒకటైన ఆర్సీబీకి ఒక్క టైటిల్ కూడా లేదు. కానీ మీ జట్టు ఘనతలేంటిరా అని ఆర్సీబీ ఫ్యాన్ ను ఎవరైనా అడిగితే.... ఇన్నాళ్లూ చెప్పేవి ఇవి ఉంటాయి. 2016లో కోహ్లీ 973, ఐపీఎల్ లో అత్యధిక స్కోర్ 263 అని చెప్తూ ఉండేవారు. ఇప్పుడు ఇంకా ఆ కోహ్లీ రికార్డ్ పదిలంగా ఉంది కానీ.... ఆ 263 మార్క్.. ప్రస్తుత సీజన్ లోనే మూడుసార్లు బ్రేక్ అయింది.
వ్యూ మోర్





















