అన్వేషించండి
MS Dhoni Entry Andre Russell Closes Ears: సూపర్ మూమెంట్ ను అద్భుతంగా క్యాప్చర్ చేసిన ఫొటోగ్రాఫర్
గత రెండు మూడు సీజన్లలో the most celebrated cricketer in IPL అంటే ఎవరైనా సరే మరో మాట లేకుండా ఎమ్మెస్ ధోనీ పేరు చెప్తారు. మ్యాచులు గడిచేకొద్దీ ఈ క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. మూడు రోజుల క్రితం, సన్ రైజర్స్ సొంతగడ్డపై ధోనీ క్రేజ్ ఎలా డామినేట్ చేసిందో చూసాం. ఇక చెన్నైలో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా..! నిన్న చెపాక్ స్టేడియంలో కేకేఆర్ తో మ్యాచ్ సందర్భంగా అదే జరిగింది.
వ్యూ మోర్





















